ప్రేమ రెండు అక్షరాల పదం
రెండు హృదయాల స్పందన
రెండు మనసుల్లో
చెరిగిపోని మధుర జ్ఞాపకం
పరిస్థితి ఏదైనా నీకు
నేనున్నానని తోడుగా
నిలిచేది ప్రేమ
కానీ అటువంటి
ఆ ప్రేమ ఇప్పుడు
కాగితాలకే పరిమితమైంది
ఆకర్షణల్లో పడి
కొట్టుకుపోతుంది
వాట్సప్ ఫ్రేములపై ల
ఫేస్ బుక్ గోడలపై
మాత్రమే కనిపించే ప్రేమ
నేడు నిజజీవితంలో
కనిపించదెందుకో
మనసుకి మాత్రమే
సొంతం అయినా ఆప్రేమ
నేడు మనీ మోజులో
మాయమై పోయింది..
స్వఛ్చమైన ప్రేమ కోసం
ప్రేమా ఎక్కడ నీ చిరునామా
అని అడగలనిపిస్తుంది..
రెండు హృదయాల స్పందన
రెండు మనసుల్లో
చెరిగిపోని మధుర జ్ఞాపకం
పరిస్థితి ఏదైనా నీకు
నేనున్నానని తోడుగా
నిలిచేది ప్రేమ
కానీ అటువంటి
ఆ ప్రేమ ఇప్పుడు
కాగితాలకే పరిమితమైంది
ఆకర్షణల్లో పడి
కొట్టుకుపోతుంది
వాట్సప్ ఫ్రేములపై ల
ఫేస్ బుక్ గోడలపై
మాత్రమే కనిపించే ప్రేమ
నేడు నిజజీవితంలో
కనిపించదెందుకో
మనసుకి మాత్రమే
సొంతం అయినా ఆప్రేమ
నేడు మనీ మోజులో
మాయమై పోయింది..
స్వఛ్చమైన ప్రేమ కోసం
ప్రేమా ఎక్కడ నీ చిరునామా
అని అడగలనిపిస్తుంది..
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి