తెలంగాణ రెసిడెన్షియల్ ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాల బోథ్@ ఆదిలాబాద్ లోని హిందీ విభాగం ఆధ్వర్యంలో సోమవారం "విస్తృత ఉపన్యాసం " అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల సైన్సెస్ ఆదిలాబాద్ నుండి శ్రీ రాథోడ్ శ్రావణ్ .సహాయ ఆచార్యులు గారు విచ్చేసి ఛాయావాద సాహిత్యం లో శ్రీమతి మహాదేవి వర్మ రచించిన "వే ముస్కాతే ఫూల్ నహీ" అనే కవిత పాఠ్యాంశాన్ని విస్తృతంగా ఉపన్యసించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డా:M.శివకృష్ణ హిందీ విభాగ అధ్యక్షురాలు పి .లక్ష్మీప్రసన్న మరియు విద్యార్థులు పాల్గొన్నారు ఉపన్యాసం అనంతరం కళాశాల ప్రిన్సిపల్ డా.యం.శివకృష్ణ ముఖ్య అతిథి కి పుష్ప గుచ్ఛం ఇచ్చి శాలువతో ఘనంగా సన్మానించారు
''గురుకుల డిగ్రీ కళాశాలలో విస్తృత ఉపన్యాస కార్యక్రమం ''
• T. VEDANTA SURY
తెలంగాణ రెసిడెన్షియల్ ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాల బోథ్@ ఆదిలాబాద్ లోని హిందీ విభాగం ఆధ్వర్యంలో సోమవారం "విస్తృత ఉపన్యాసం " అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల సైన్సెస్ ఆదిలాబాద్ నుండి శ్రీ రాథోడ్ శ్రావణ్ .సహాయ ఆచార్యులు గారు విచ్చేసి ఛాయావాద సాహిత్యం లో శ్రీమతి మహాదేవి వర్మ రచించిన "వే ముస్కాతే ఫూల్ నహీ" అనే కవిత పాఠ్యాంశాన్ని విస్తృతంగా ఉపన్యసించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డా:M.శివకృష్ణ హిందీ విభాగ అధ్యక్షురాలు పి .లక్ష్మీప్రసన్న మరియు విద్యార్థులు పాల్గొన్నారు ఉపన్యాసం అనంతరం కళాశాల ప్రిన్సిపల్ డా.యం.శివకృష్ణ ముఖ్య అతిథి కి పుష్ప గుచ్ఛం ఇచ్చి శాలువతో ఘనంగా సన్మానించారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి