ధరలు .. కోరాడ !
వెండి, బంగారు వస్తువుల మోజదేల.... 
   క0సాలులను... వ్యాపారులను బెంచుటకె దప్ప ...! 

మనిషి సుఖముగా బ్రతుకుటకు 
   వీటితో పని యేమి...!?

వీ టి పై  మోజును విడచి చూడుడు  మీరు... 
  ధర లెటుల తగ్గునో తెలియ వచ్చును మనకు! 

వస్తువుల విలువ మనుషుల వాడకమును బట్టియే... 
   వాటి విలువది పెరిగినా, తగ్గినా... 
   అది మనుషులను బట్టి యే గాద...! 
       *****


కామెంట్‌లు