మనోగీతం: -గంగరాజుపద్మజ
 స్వతంత్ర భారత ప్రియపుత్రి సరోజిని జన్మదినం
తొలి మహిళా గవర్నర్ గా ఆసనంపై, రంగు రంగుల పట్టుచీరెల సింగారించి తగిన 
గులాబీ పువ్వును సిగలో అమర్చి,రంగుల గాజులు తొడిగింది
భారత కోకిల ముందు కోయిల మూగవోయింది 
బోయీలు తెచ్చిన  పల్లకీని బంగారు వాకిట నిల్పిన
శోభాయాత్రలో అమ్మలు అక్కచెల్లెళ్లు తమ తమ కళలు చూపరారండీ 
ముత్యాల ముద్దుగుమ్మకి హారతులెత్త రారండీ🪷

(గంగరాజుపద్మజ 8688807575హైదరాబాద్)
కామెంట్‌లు