బాల ల్లారా....!
పండ్ల న్నిటిలో రాజా పండు... ఏ పండో... తెలియున మీకు....?
ఏ పిల్ పండు కాద ర్రా....
మన మామిడి పండే రాజా పండు...!
మనకు మాఘ మాసం వచ్చింది....
మామిడి పూత పూ సింది...!
మెల్ల మెల్లగా ఆ పూతే
చిన్ని పిందెలు వేసింది... చూ డం డి...!!
ఆ పిందెలే మెల్లగ కాయలు యవ్ ను...!
మామిడి కాయలతో అమ్మ, పచ్చడు లెన్నో చేయును....
తీ పి ఊ రగాయి...
కారం ఊ రగాయి...
కమ్మని మాగాయి...
మామిడి చెక్కుతో తొక్కు పచ్చడి...!
చద్దన్నముతో, పప్పన్నముతో...ఈ పచ్చ డులు భలే రుచిగా ఉంటా యి...!!
పిల్లలూ మామిడితో చేసే జామ్ ను మీ రెపుడైనా తిన్నారా...?
బ్రె డ్డు , చపాతి ఏదైనా జామ్ తో తింటే బలే బలే !
పండిన మామిడి పండ్లు నోరూరించును...!
ఆర ముగ్గిన మామిడి పండు మధు రాతి మధు రం...!
ఈ మామిడి పండ్లలో ఉన్నాయి ఎన్నో రాకాలు
వీ టి లో....,
బంగినపల్లి, సువర్ణ రేక
అందరికీ తెలుసు...!
ఈ మామిడి పండ్లు తినని వారు ఎవరైనా ఉం టారా...!!
చెరుకు రసాలు, కోలంగో
కలక్ట్రు కాయలు...
ఏనుగు తలకాయ !
మచ్చుకు ఇవి కొన్నే..!!
ఈ వేసవి కాలం లో...
బీచ్ ల లో... మామిడికాయ ముక్కలు ఉప్పు కారం పెట్టినవి భ లేగ ఉంటాయి...!
మీరెపుడైనా తి న్నా రా!
ఫ్రూట్జ్యూస్ షాపుల్లో మ్యా 0గో జ్యూస్ను తాగారా..?
ఇన్ని రాకాలుగ మామిడి మనకు ఆనందాన్ని, ఆరో గ్యాన్ని ఇస్తుంది....!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి