పద్య పరిమళం: ఎం. వి. ఉమాదేవి ఫిబ్రవరి 23, 2026 • T. VEDANTA SURY ఆట వెలది డ్రస్సు మీద కొన్ని డ్రామాల నాడగా మంచిజెప్పువారు మధన పడగ తమకుతాము మారి తరుణులె శోభించ ప్రెస్సు మీడియాలు తుస్సుమనెను!! కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి