పరిచయమైనసన్నిహితంగా మెలిగే వారితీరుకొన్నిసార్లునొప్పించేలా చేసిబాధ పెట్టొచ్చుకానీ అదిమన జీవితంలోతదుపరి స్థాయికితీసుకుపోయే మార్గం కూడా కావచ్చుకనుకబాధపడటం అనవసరంఅందరి హృదయాలుఒకే పరిమాణంలో ఉంటాయికానీఅందరి హృదయాలలోదయ, మానవత్వంఒకే విధంగా ఉండవుఅలా ఉండాలనుకోవడంఅత్యాశేవారుమనల్ని తప్పుగా అర్థం చేసుకున్నారనివారు మనల్ని చాలా అర్థం చేసుకున్నారనిచెప్పకుండా దూరంగా ఉండటమేఉత్తమ ప్రతిస్పందనమన దారి వేరైనాఅది మున్ముందుకుసాగిపోయేటట్లుండాలి తప్పఆగిపోకూడదు ప్రయాణం
ప్రయాణం : - యామిజాల
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి