హైదరాబాదు రవీంద్ర భారతిలో విమల సాహితీ సమితి,తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ కవి సమ్మేళనంలో ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ కవి" కావ్యసుధ" " మరణం లేని మాతృభాష" అనే కవనం వినిపించగా తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్, ఐ ఆర్ ఎస్ డాక్టర్ జెల్ది విద్యాధర్ ఘనంగా సన్మానించారు.
"కావ్యసుధ " కు ఘన సన్మానం
• T. VEDANTA SURY
హైదరాబాదు రవీంద్ర భారతిలో విమల సాహితీ సమితి,తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ కవి సమ్మేళనంలో ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ కవి" కావ్యసుధ" " మరణం లేని మాతృభాష" అనే కవనం వినిపించగా తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్, ఐ ఆర్ ఎస్ డాక్టర్ జెల్ది విద్యాధర్ ఘనంగా సన్మానించారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి