అక్షర నారు.. కోరాడ నరసింహా రావు!
సారవంతమైన ఈ పొత్తపు నేల లో... 
 అక్షర నారును తీసి... నీ మెదడు క్షేత్రంలో 

నేర్పుగా నాటి...విచక్షణతో... పొరపాట్ల కలుపు తీసి... 
    శ్రద్ద అనే ఎరువు వేసి , 
 వ్యవ సాయం చేస్తే.... 

ఎన్నో మంచి ఫలాలను అందించే తరువు లకు కరువే ముంటు0ది....!? 

 తరువుల వలననే... గాలి, నీరు.... నిప్పు, ఆహారం...! 
 అన్ని ఈ అక్షర భూజముల మూలముననే....!! 
      ******
 
కామెంట్‌లు