పక పక నవ్విన చాలును
చే కూరును ఆరోగ్యము
విరిసిన పూవు వలే... విక సించును ముఖము...!
ఆనందపు నవ్వుతో, నవ నాడులు కదులును
శ రీ ర మంత పులకించి చైతన్యము నొందును
మందగించిన రక్త ప్రసరణ హుషా రుగా సాగును
మెదడు చురుకుగా పని చేసి, బుద్ది కుశలత పెరుగును..!
స్వచ్చ మైన నవ్వెపుడు
నాల్గు విధముల చేటు గాదది....
నలుబది రెట్లు మేలు చేయును....!!
****

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి