ఒకరోజు ఒక భక్తుడు భగవాన్ రమణ మహర్షి వద్దకు వచ్చి "భగవాన్! ఆత్మను గ్రహించాలని అంటున్నారు... అది ఎక్కడ ఉంది? దానిని ఎలా తెలుసుకోవాలి?" అని అమాయకంగా అడిగాడు.
అంతట భగవాన్ "ఇప్పుడు నువ్వు రమణాశ్రమం ఎక్కడ ఉంది? అక్కడికి ఎలా వెళ్ళాలి అని నన్నడిగితే నేనెలా సమాధానం చెప్పాలి? నువ్వు, నువ్వు చూసే ప్రతిదీ ఆత్మ. నువ్వు దానిని ఎల్లప్పుడూ గ్రహిస్తూనే ఉన్నావు. కానీ అది తెలియకుండా, ఆత్మ ఎక్కడ ఉందోనని వెతకడం, దానిని గ్రహించడానికి చేసే ప్రయత్నం, పండరీపురం భజన చేయడం లాంటిది..." అని అన్నారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి