భారతదేశ సాహిత్య,సంగీత,విజ్ఞాన,సుజ్ఞాన.
ఆత్మజ్ఞాన నిధులు
వేద,వేదాంతాలు.
కాలపు చెదలు సోకని సువర్ణ గనులు, నిగమ
ములు.
పరిపూర్ణవేదజ్ఞాన
నిధిగా మనిషి మారాలంటే, చేరాలి ఉపనిషత్తుల మేడ పైకి.
వేద జ్ఞానాన్ని విశ ద పరిచి అతని వెన్ను చరిచి మేడ
పైకి ఎక్కించి తరింప చేసే మిద్దె
మెట్లు సంహితలు
బ్రాహ్మణాలు,
అరణ్యకాలు
1)సంహితలు
****
వేద మంత్రాలు
మాత్రమేఉంటాయి.
2) ఆ మంత్రాలకు
బ్రాహ్మణాలు
*"**
వచన రూపములో అర్థవివరణపూజాదులు
3అరణ్యకాలు.
****
ఇవి పై రెంటికి కలుపుతూ మధ్యస్తాలు.
మనిషి వేద జ్ఞాన ఆత్మజ్ఞానమనే మేడపైకి చేరడానికి ఈ మూడుమెట్లు అవసరం.
పాలలో ఉన్న వెన్న బయటికి రావాలంటే పాలుకాచి తోడుపెట్టి చిలికినప్పుడే వెన్న వస్తుంది
అదేవిధంగా మేడ
పైకి చేరాలాంటే
మెట్లు ఎక్కి పోవాల్సిందే. అయితే గుర్తుపెట్టుకోవాల్సింది మెట్ల మీదే కూర్చోకూడదు.
పైకి చేరి మేడ పైన నిల్చుని విశాల ఆకాశాన్ని సూర్యచంద్రులను చుక్కలను చూడగలిగితే ఆనందం వచ్చినట్లు వేదాంతముల యొక్క అపారమైన
అర్థాన్ని తెలుసుకోవడమే మనిషి చివరి లక్ష్యం.అదితేలిపేవి ఉపనిషత్తులు.
4 ఉపనిషత్తులు
""***
ప్రస్తుతాంశం.
3మెట్లు ఎక్కిన తదుపరీ
ఉపనిషత్తుల చేరువ
ఉప. సమీపము
షద్.. కూర్చుండు ట
ఈ మూడు మెట్లు ఎక్కిన వారికి వేదాల యొక్క జ్ఞానం పరిపూర్ణంగా లభించి వేదం యొక్క చివరి దశకు చేరుకుంటాడు అట్టిదశ ఆ దశను గూర్చి దాని వివరణ గూర్చి గూర్చి చెప్పేవి ఉపనిషత్తులు లేదా వేదాంతమలు అని వాటికి పేరు.
ఇవి ప్రస్తుతం
108 మాత్రమే లభ్యం.
అందులో 10మాత్రమేవివరనలతో ఉన్నాయని చెప్తారు.
ఇవి చెప్పేది ఆత్మజ్ఞానం,
బ్రహ్మజ్ఞానం జీవ పరమాత్మల సంబంధం. శంకరాచార్యులు 5 కు భాష్యాలురాసారని పెద్దల మాట..
కఠోర,ఈశాన,ముండక మొ!ఉపషత్తులు ముఖ్యమైనవి. ఆంగ్ల భాష లో కి
కూడా సువదింప బడ్డాయి కొన్ని కొన్ని కొత్త ఉపనిషత్తులురాసినట్లు పెద్దలమాట.
మొత్తం మీద
మనిషి మహాత్ముడు కావడానికిమనదేశపుజ్ఞాన సంపద. ఉపనిషత్తులు
ఇంకేందుకు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి