పద్య పరిమళం: ఎం. వి. ఉమాదేవి ఫిబ్రవరి 09, 2026 • T. VEDANTA SURY అందని ద్రాక్షపండ్లు పులుపు!పద్య కథలు అడవిలోన నక్క యాహార మదిలేకపంట చేలవైపు బరుగుదీసిద్రాక్ష తోటC జేరి తీక్షణముగ జూసెపండునందుకొనుట పాలుబోక!పందిరికిని నెగిరి పడరాని పాట్లనుబడగ జంబుకమ్ము బాధపడుచునందలేని ఫలము లవియెంత పులుపౌనొ యనుచు సాగిపోయె నాశవీడి!!ఎం. వి. ఉమాదేవి కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి