తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేటకు చెందిన రచయిత్రి ఉషోదయ సాహితీ ఫౌండేషన్ అధ్యక్షురాలు డా. ధనాశి ఉషారాణి తిరుపతి ఆకాశవాణి లైవ్ ఆడియో రికార్డింగ్ లో స్వీయ కథానిక శిల్పకారుడి తియ్యని స్వప్నము కథానిక రికార్డింగ్ లో పాల్గొనడం జరిగింది. నూతన సాహిత్య పక్రియ ప్రాసమoజరి లో తెలుగు భాష విశిష్టత గొప్పదనము గురించి పద్య గానము చేయడము జరిగింది తిరుపతి ఆకాశవాణి డైరెక్టరు శ్రీ సుధాకర్ గౌడ్ గారు స్క్రిప్ట్ హుందాతనంగా చక్కగా ఉందని అభినoదనలును తెలియజేశారు.ఇది వరకే సైన్స్ ప్రశ్నోత్తరాల కార్యక్రమం మహిళా రచయిత్రుల కవి సమ్మేళనంలో తిరుపతి ఆకాశవాణిలో పాల్గొనడం ప్రేక్షకుల మన్ననలు పొందడం జరిగిందని పలువురు సాహితీ ప్రియులు అభినందనలు తెలిపారు . .
తిరుపతి ఆకాశవాణిలో డా.ధనాశి ఉషారాణి కవితా గానం కథానిక వ్యాఖ్యానం
• T. VEDANTA SURY
తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేటకు చెందిన రచయిత్రి ఉషోదయ సాహితీ ఫౌండేషన్ అధ్యక్షురాలు డా. ధనాశి ఉషారాణి తిరుపతి ఆకాశవాణి లైవ్ ఆడియో రికార్డింగ్ లో స్వీయ కథానిక శిల్పకారుడి తియ్యని స్వప్నము కథానిక రికార్డింగ్ లో పాల్గొనడం జరిగింది. నూతన సాహిత్య పక్రియ ప్రాసమoజరి లో తెలుగు భాష విశిష్టత గొప్పదనము గురించి పద్య గానము చేయడము జరిగింది తిరుపతి ఆకాశవాణి డైరెక్టరు శ్రీ సుధాకర్ గౌడ్ గారు స్క్రిప్ట్ హుందాతనంగా చక్కగా ఉందని అభినoదనలును తెలియజేశారు.ఇది వరకే సైన్స్ ప్రశ్నోత్తరాల కార్యక్రమం మహిళా రచయిత్రుల కవి సమ్మేళనంలో తిరుపతి ఆకాశవాణిలో పాల్గొనడం ప్రేక్షకుల మన్ననలు పొందడం జరిగిందని పలువురు సాహితీ ప్రియులు అభినందనలు తెలిపారు . .
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి