ప్రపంచ తెలుగు కవుల మహాసభలకు డా. ధనాశి ఉషారాణి కి ఆహ్వానం

 తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేటకు చెందిన ప్రముఖ రచయిత్రి ఉషోదయ సేవా ఫౌండేషన్ అధ్యక్షురాలు డా. ధనాశి ఉషారాణికి  అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో  ఫిబ్రవరి 21 తేదీన జరిగే ప్రపంచ తెలుగు కవుల మహాసభలకు ఆహ్వానం అందినది. తొలి జానపద సాహిత్య అకాడమీ అధ్యక్షులు శ్రీ పొట్లూరి హరికృష్ణ గారు శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు మాజీ ఉపరాష్ట్రపతి మరియు కందుల దుర్గేస్ ఆంధ్రప్రదేశ్ పర్యాటక మంత్రులు చేతులు మీదుగా తెలుగు భాష సేవకు చేస్తున్న సేవలుగాను తెలుగు భాష సేవ పురస్కారంను డా.ధనాశి ఉషారాణి అందుకోనున్నారని తెలియజేశారు తెలుగు జాతికి తెలుగు బాషకు చేస్తున్న సేవలకు గుర్తింపుగా అందించనున్నారు
కామెంట్‌లు