విశాఖపట్నం లో శ్రీరామసేవా సమితి మరియు విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణ ఇరవై వ వార్షికోత్సవం సందర్భంగా పెళ్ళిరాట మరియు గోమాత పూజ అత్యంత వైభవంగా కవి, రచయిత సాహిత్యరత్న ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ దంపతులు పాల్గొన్నారు. కార్యవర్గ సభ్యులు రవికుమార్, లాయర్ అప్పారావు రాంబాబు ,డాక్టర్ కళ్యాణి మీనా ,సుగుణ మరియు పుర ప్రజలు కూడా పాల్గొన్నారు. క్రమం తప్పకుండా ఇరువది సంవత్సరాలాయి మా దంపతులు సీతారాముల కల్యాణ వేడుకల్లో మూడు రోజులు పాల్గొనడం ఆ శ్రీరామచంద్రుని అనుగ్రహం పూర్వజన్మ సుకృతంఅని ప్రసాద్ మాష్టారు సంతోషం వ్యక్తం చేసారు...!!
...............................
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి