"మద్రదేశాధీశా! సంశయించకు మీసైన్యం కొంతమాదేశంలో మాసైన్యం కొంత మీరాజ్యంలో ఉంటాయి.ఖర్చు మీరే భరించాలి.ప్రతి ఏడూ కప్పంకట్టాలి. మీమీద ఎవరైనా దాడిచేస్తే మేము ఆదుకుంటాం.మాషరతులకి ఒప్పుకుంటావా? నీకుమార్తె ధ్రువస్వామిని నాపుత్రుడు చంద్ర గుప్తునకిచ్చి వివాహంచెయ్యి.ఆమెను నాకోడలిగా అంగీకరిస్తున్నాను.ఈఒక్క రాత్రి ఉంటాం.అశ్వమేధ యాగం తలపెట్టాను. నారాజ్యానికి త్వరగా వెళ్లి తీరాలి."సముద్ర గుప్తుని యాగాశ్వం ఆర్యావర్తమంతా తిరుగుతూ సరిహద్దులుదాటి తిరిగివస్తోంది. దాని ప్రధాన రక్షకునిగా రామగుప్తుడు కొంత సేపు గుర్రంవెనకాల తన రథాన్ని నడిపాడు.కానీ అలా తిరుగలేక వెనక్కి మరలాడు.ఆర్యావర్తం బైట కామరూపం నేపాల్,బంగదేశాల్లో నాణేల్ని ముందే బట్వాడా చేశాడుకాబట్టి అనవసరం అనుకున్నాడు.ఉపసేనాపతి శిఖరస్వామి అంతా బానే ఉందని కితాబిచ్చాడు. యాగాశ్వాన్ని ఆపేధైర్యం దమ్ము ఎవరికీ లేదు.అంతా స్వేచ్ఛగాహాయిగా ఉన్నారు కాబట్టి సముద్ర గుప్తుని అంతా అతన్ని చక్రవర్తిగా జేకొట్టారు.చంద్ర గుప్తుని జైత్రయాత్ర కు ప్రజలంతా బ్రహ్మ రథం పట్టారు.పాటలీపుత్రవాసులు నృత్య గానాలతో ఘనస్వాగతం పలికారు.🌹
సముద్రగుప్తుడు25: - అచ్యుతునిరాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి