సముద్రగుప్తుడు 27 :- అచ్యుతునిరాజ్యశ్రీ

 " క్షమించండి నాన్న రాత్రంతా ఉజ్జయినిలో గడిపి ఇప్పుడే వచ్చాను అన్నాడు రామగుప్తుడు అసలు అక్కడికి ఎందుకు వెళ్తున్నావ్ తరుచూ ఏమన్నా వ్యసనాల్లో చిక్కుకున్నావా? "" అది కాదు పితా శ్రీ శంకర గురుకులంలోనే ఎక్కువ సమయం గడుపుతున్నాను. వాణిజ్య విషయాల్లో దృష్టి పెడుతున్నాను. విసుగనిపించినప్పుడు ఉజ్జయినికి వెళ్తాను యువరాజునైనాక నాకు సమయం చిక్కదు కదా! "ఏంటి? ఎంత బాధ్యతారాహిత్యంతో చిత్తం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నావు ఇవన్నీ యువరాజుకి తగిన లక్షణాలు కావు ఓసారి నీ మొహాన్ని అద్దంలో చూసుకో కోపంగా అన్న సముద్రగుప్తుని మాటలకు అదేంటి పితాశ్రీ నాకు సమయం లేదని చెప్పా కదా మీ కబురు అందగానే పరుగులు పెడుతూ వచ్చానా లేదా? విను అసలు నీవు యుద్ధ విద్య నేర్చావా శ్రద్ధగా రాజకీయ విషయాలు తెలుసుకుంటున్నావా తండ్రి గద్దింపుతో అన్నాడు క్షమించండి రాజా యుద్ధ విద్యలు నా తరం కాదు తమ్ముడు చంద్రగుప్తుడు వాటిల్లో ఆరితేరాడు వర్తక వాణిజ్యాలు వ్యాపార విషయాలు నేను చూడగలం చూడు రామ గుప్తా నీవు ఎక్కువగా శిఖర స్వామి ఇతర మిత్రులపై ఆధారపడుతున్నావు అంతా జల్సారాయులే తిండికి తిమ్మరాజులు పనికి పోతరాజులు వారిపై నాకే మాత్రం నమ్మకం లేదు నాయనా అని సముద్ర గుప్తుడు బాధగా అన్నాడు చంద్రగుప్త మౌర్యుని తర్వాత అంతటి పేకాట సంపాదించిన సముద్రగుప్తుడు మనసులో అలజడి ప్రారంభమైంది తనకు కూడా పురుష సహజ బలహీదాతలు ఉన్నాయి అయినా రాజకార్యాలు దేశ రక్షణను తన స్వార్థం స్వప్రయోజనాల కోసం ఎన్నడు తాకట్టు పెట్టలేదు అలా ఆలోచిస్తున్నా సముద్ర గుప్తునికి హఠాత్తుగా ఐరికిన నగరవధు సువర్ణలత గుర్తుకొచ్చింది చంద్రవర్మాన్ని జయించాక తన ఉద్దేశం ఉత్సాహం చల్లార్చుకోవటం కోసం మారువేషంలో ముగ్గురు విశ్వాసపాత్రులైన అంగరక్షకులతో బయలుదేరాడు నాలుగు రోజుల గుర్రపు సబారీలు అలసిపోయి వారు ఆఖరికి ఐరికిన నగర సరిహద్దు చేరారు తనని ఒక వజ్రాల వ్యాపారిగా పరిచయం చేసుకుని హేరామండీలోని గణిక సువర్ణలత ఇల్లు చేరాడు ఆమె వీణవాదనం వింటూ మైమరిచిపోయాడు అమూల్య వజ్రాల హారాన్ని బహుకరించాడు రాగంలో సముద్రగుప్తుడు వీణపై వాయిస్తూ ఉంటే ఆమె చక్కటి చేర్చి చ లు వరాతి బొమ్మలా అలా కూర్చుండిపోయింది🌹
కామెంట్‌లు