సముద్రగుప్తుడు కొడుకుతో అన్నాడు ఇంకో అశ్వమేధ యాగం చేద్దామా దానికి చంద్రగుప్తుడు ఇలా చెప్పాడు నాన్న వద్దు మీరు మూడు కొత్త నాణాలను విడుదల చేశారు. బాగున్నాయి దక్షిణం వైపు పూర్తిగా విజయం పొందాక ఆలోచిద్దాం అని నాణ్యాల్ని పరిశీలించసాగాడు ఒకదానిపై సముద్ర పుత్రుడు సైనిక వేషంలో ఉన్న చిత్రం రెండో దాంట్లో చేతిలో పరుశువుతో మూడో దాంట్లో ధనుస్సు బాణంతో ఉన్నది చూసి చాలా బాగున్నాయి నాన్న దీనివల్ల మీరు చేసిన యుద్ధాల వివరణ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది అందరికీ అవగతం అవుతుంది అని సంతోషం వ్యక్తపరిచాడు చంద్రగుప్తుడు అయోధ్యకు వెళ్ళాడు అక్కడి పరిస్థితి చూడాలని రామగుప్తునితో పెళ్లి జరిగినందుకు నూతన వధువు ధ్రువ మహా బాధ పడిపోతుంది ఆనాడు సేనానిగా ఉన్న చంద్రగుప్తునిపై మనసు పారేసుకుంది కానీ నేడు అతని వదినగా అడుగు పెట్టింది ఇష్టం లేదు పెళ్లికి తలవంచక తప్పలేదు రామగుప్తుని ఇల్లాలు కాక తప్పలేదు పైగా తొలిరాత్రి బాగా ఓటుగా మద్యం సేవించిన రామగుప్తుడంటే జుగుప్స కలిగింది కానీ ఏం చేయగల దు ఇక హరిషేనుని ఆరోగ్యం క్షీణించటంతో తన పదవికి రాజీనామా చేస్తానని సముద్రగుప్తుని కోరాడు అతన్ని విడిచి పెట్టడం ఇష్టం లేకపోయినా ఆరోగ్య దృష్టి తో సముద్రగుప్తుడు సరే అని అనక తప్పలేదు ఆరోజు తండ్రి కొడుకులు దక్షిణ దేశ దిగ్విజయ యాత్రపై చర్చిస్తున్నారు నాన్నగారు విదర్భలో వాకాటకుల రాజ్యం ఉంది వారి శక్తి సంపదలు అపారం అని చంద్రగుప్తుడు అంటే పర్వాలేదు నాయనా విదర్భ మధ్య నుంచి కాక సముద్రం వైపుగా వెళదాం అప్పుడు వాకాటకులతో మనకు గొడవలు రావు గాంధార రాజ్యంతో కూడా ఇలాంటి ఒప్పందమే చేసుకుందాం మనకు ఆ రాజ్యాల వల్ల ఎలాంటి ముప్పు రాదు తండ్రి దూర దృష్టికి ఆలోచనకు మనసులోని జోహార్లు వనర్చాడు గంజాం జానపదాలపై దృష్టి పెట్టాడు చంద్రగుప్తుడు అక్కడి ప్రజలు శ్యామల వర్ణంతో చిన్న చిన్న గ్రామాల్లో ఉంటారు గంజాం సైన్యంలో రెండు మూడు రాజ్యాలు కలిసి ఉన్నాయి. సామ్రాట్ అశోకునిలాగా యుద్ధాలాపేసి బౌద్ధమతం స్వీకరించాలనుకుంటున్నాను" అన్నాడు సముద్రగుప్తుడు."నాన్నా! అలసిన మీరు పాటలీపుత్రానికి వెళ్లిపోండి" చంద్రగుప్తుడుమాటలకి" ఏంటి! నేను మరలిపోవాలా?,దక్షిణ ప్రాంతమంతా నాస్వాధీనం కావాల్సినదే.అప్పటిదాకా ఇలా జైత్రయాత్రలు చేస్తాను."గోదావరినదిని దాటిపిష్ఠపురం అవముక్తల్ని ఆక్రమిద్దాం." సేనాపతి చంద్రగుప్తుని బలపరాక్రమంముందు శత్రువులు దాసోహం అన్నారు.సముద్ర గుప్తునికే జయం! కాంచీపుర పల్లవరాజు విష్ణుగోపుడు దాసోహం అని కంచిపట్టు దుస్తులను చీరల్ని రాణులకి బహూకరించాడు.ఎర్రండ్పల్ల అంటే నేటి విశాఖపట్నం కొత్తూరు ఉన్నాయి స్వామి దత్తుడు సేనాపతి కానీ గుప్త సైన్యం ముందు శత్రువులు పిట్టల్లా రాలిపోయారు గంజం ఆదివాసీ సైన్యం శరీరంపై కవచాలు లేకుండా బాణాలు వేస్తూ నేలకులారు తన సైన్యం క్రమశిక్షణ సౌర్య ధైర్యాలకు పృద్దేషుని చతురత ను సందర్గుప్తుడు అభినందించాడుసముద్రగుప్తుడు చాలా ఉదారుడు తను ఓడించిన రాజులకు ఆ రాత్రి విందు భోజనం ఏర్పాటు చేశాడు తిరిగి వారిని సింహాసనంపై కూర్చో పెట్టేవాడు ఆ రాజు తప్పక కప్పం కట్టి తీరాలి గుప్త సైన్యంని తన రాజ్యంలో ఉంచుకొని ఖర్చు భరించాలి సోమరసం బదులు బియ్యం బెల్లం కలిపిన పానీయాల్ని వారు అందించాలి ఆరోజు సముద్రగుప్తుడు కొడుకుతో అన్నాడు నాయనా ఈ యుద్ధాలు విజయాలు విందు వినోదాలు తో అలసిపోయాను ఈ రాజభోగాలు విడిచి అశోక చక్రవర్తి లాగా బౌద్ధ మతాన్ని స్వీకరించాలనిపిస్తోందిసముద్ర గుప్తునికి దక్షిణ భారత సంస్కృతి మనుషులు బాగా నచ్చారుకానీ అతని మనసంతా స్వగృహంవైపు మళ్లింది.ఈసారి వేంగీపై దాడిచేయాలని సంకల్పించాడు.హస్తివర్మన్ ని తుక్కు తుక్కు గా ఓడించాడు.పగబట్టిన హస్తి సముద్ర గుప్తుని అంతంచేసే యత్నాలు ముమ్మరం చేశాడు.వేటకు వెళ్లిన మహారాజు పైకి ఇద్దరు ఘరానా హంతకుల్ని పంపడం,వారి దాడితో సముద్ర గుప్తుని మెడపై లోతుగా గాయంకావటంతో స్పృహ తప్పిన అతనిమెడ తల బాగా వాచిపోయింది. వాటికి శల్యచికిత్సచేసే సుశృతుడు ఈసారి రాజువెంట రాకపోటంతో,వెంటున్న వైద్యుల చికిత్స తో వారంతర్వాత కోలుకున్నాడు. వాపుతగ్గింది. మళ్లీ యుద్ధానికి సిద్ధమైనాడు సముద్ర గుప్తుడు 🌹
సముద్రగుప్తుడు30 అచ్యుతునిరాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి