సామ్రాట్ అశోకునిలాగా యుద్ధాలాపేసి బౌద్ధమతం స్వీకరించాలనుకుంటున్నాను" అన్నాడు సముద్రగుప్తుడు."నాన్నా! అలసిన మీరు పాటలీపుత్రానికి వెళ్లిపోండి" చంద్రగుప్తుడుమాటలకి" ఏంటి! నేను మరలిపోవాలా?,దక్షిణ ప్రాంతమంతా నాస్వాధీనం కావాల్సినదే.అప్పటిదాకా ఇలా జైత్రయాత్రలు చేస్తాను."గోదావరినదిని దాటిపిష్ఠపురం అవముక్తల్ని ఆక్రమిద్దాం." సేనాపతి చంద్రగుప్తుని బలపరాక్రమంముందు శత్రువులు దాసోహం అన్నారు.సముద్ర గుప్తునికే జయం! కాంచీపుర పల్లవరాజు విష్ణుగోపుడు దాసోహం అని కంచిపట్టు దుస్తులను చీరల్ని రాణులకి బహూకరించాడు.సముద్ర గుప్తునికి దక్షిణ భారత సంస్కృతి మనుషులు బాగా నచ్చారుకానీ అతని మనసంతా స్వగృహంవైపు మళ్లింది.ఈసారి వేంగీపై దాడిచేయాలని సంకల్పించాడు.హస్తివర్మన్ ని తుక్కు తుక్కు గా ఓడించాడు.పగబట్టిన హస్తి సముద్ర గుప్తుని అంతంచేసే యత్నాలు ముమ్మరం చేశాడు.వేటకు వెళ్లిన మహారాజు పైకి ఇద్దరు ఘరానా హంతకుల్ని పంపడం,వారి దాడితో సముద్ర గుప్తుని మెడపై లోతుగా గాయంకావటంతో స్పృహ తప్పిన అతనిమెడ తల బాగా వాచిపోయింది. వాటికి శల్యచికిత్సచేసే సుశృతుడు ఈసారి రాజువెంట రాకపోటంతో,వెంటున్న వైద్యుల చికిత్స తో వారంతర్వాత కోలుకున్నాడు. వాపుతగ్గింది. మళ్లీ యుద్ధానికి సిద్ధమైనాడు సముద్ర గుప్తుడు 🌹
సముద్రగుప్తుడు 31 అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి