ఆడ మగ బంగారం నగలు ధరించటం పరిపాటి.అలాగే ముత్యాల పగడాలహారాలు, రుద్రాక్ష మాలలు తులసిమాలలు ధరిస్తారు భక్తులు.మన ఋషులు ఒంటినిండా తులసి రుద్రాక్ష స్ఫటికమాలలు ధరించటం చిత్రాల్లో చూస్తాం.జపం చేయటానికి నేటికీ వాడుతాం.రుద్రాక్ష మాల మెడలో చేతికి ధరిస్తే బి.పి.నితగ్గిస్తుంది.ఎర్ర కణాలు చైతన్యవంతంఔతాయి. పగడాల మాలసౌందర్యదృష్టి కల్గించి వాతపిత్తకఫదోషాల్ని పోగొడ్తుంది. తులసిమాల సూక్ష్మ క్రిముల్ని నాశనం చేస్తుంది.స్ఫటిక మాల వైరాగ్యంవైపు మనసుని మళ్లిస్తుంది. బంగారం వెండి కి ఓషధీగుణాలున్నాయి. ఆహార శుద్ధితో పాటు ఆరోగ్యదాయిని .అందుకే అన్న ప్రాశనకి వెండిగిన్నె గ్లాసు వాడుతారు.చర్మానికి కాంతి,జీర్ణాశయాన్ని శుద్ధిచేస్తుంది. ఇక చేతివ్రేళ్లని ఉపయోగించి అన్నం కల్పుకునోట్లో పెట్టుకోవడం మంచి శాస్త్రీయ విధానం.చెంచా వాడకం కూడదు.టి.వి యాంటీనాలాగా మనవేళ్లు పనిచేస్తాయి.అన్నిటికీ విదేశీ పోకడలతో రోగాల బారిన పడుతున్నాం.మన భారతీయ సంప్రదాయాలు చాదస్తంగా అనిపించటం విడ్డూరం.పిల్లలకి ముద్దలు చేసి ముద్దుముద్దుగా మాటలు చెప్తూ తినిపించాలి.ఆపై వారినే నోటిలో పెట్టుకు తినేలా ప్రోత్సహించాలి. బడిలో లంచ్ బాక్స్ స్పూన్ తప్పదు.కానీ ఇంట్లో కల్పుకుతినేలా పిల్లలకి నేర్పాలి.అప్పుడే ఆహారం బాగావంటపడుతుంది,నమిలి మింగటంతో జీర్ణక్రియ బాగుంటుంది.ఇవన్నీ గురుకుల ఋష్యాశ్రమాల్లో అనుసరించారు. నేడు ఫ్యాషన్ ,నాజూకు పేరుతో చెంచాతో కల్పి తింటున్నాం. మౌనంగా దైవ స్మరణ చేస్తూ తినాలనేది శాస్త్రీయముగా కూడా నిరూపించ బడింది🌹
వేదవిజ్ఞానం3 సేకరణ..అచ్యుతునిరాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి