వేదజ్ఞానం!4 సేకరణ...అచ్యుతునిరాజ్యశ్రీ

 కరణం అంటే ఒకరోజులో సగభాగంలో సూర్య చంద్రులుమధ్య ఉండే దూరం.రోజుమొత్తంలో ఉండే దూరం తిధి ఐతే అర్ధరోజులో ఉండే దూరం పేరు కరణం.వారం అంటే అర్ధం సారి ఒకటవసారి,రెండోసారి అని అంటుంటాంకదా!? దీన్నే సంస్కృతంలో ప్రధమవారం, ద్వితీయ వారం  అంటాం.అహోరాత్ర అనేపదం మనకి సుపరిచితం.హోర అంటే ఆంగ్లంలో హవర్ అంటే రోజుకి 24హోరలు.అదే మనం రోజుకి 24గంటలు అంటున్నాం. పాదం=  4వ వంతు. నిమిషం= నిమేషము. జైమినీయబ్రాహ్మణంలో భూమి సూర్యుడు,చంద్రుడు గోళాకారంలో ఉన్నాయని చెప్పబడింది. కొండరాళ్లు వేడికి కరిగి ద్రవంగా భూమిలోపలుంది.ఇలా యజుర్వేద సంహిత లో చెప్పబడింది. తల్లి ఒడిలో బిడ్డ లాగా  భూగర్భంలో అగ్ని ఉంది🌹
కామెంట్‌లు