వేదవిజ్ఞానం5 సేకరణ..అచ్యుతునిరాజ్యశ్రీ

 విమానాన్ని కనుగొన్నది రైట్ బ్రదర్స్ అని చరిత్ర. కానీ మహారాష్ట్రకు చెందిన శివరాంబాపూజీతల్పడే, వేదాల్లోవిమానశాస్త్రాధ్యయనం చేసి విమాన నిర్మాణం గావించిన భారతీయుడు. బరోడా మహారాజు ఎదుట స్వయంగా విమానం ఎక్కి విహరించిన ఆమహానుభావుడి అపురూప మేధను ఆనాటి మరాఠీ పేపర్లు ప్రచురించాయి. ఆంగ్ల పాలకులు ఆవార్తను అణిచేసి*తల్పడే* గారి విమాన శాస్త్ర గ్రంధాన్ని కొన్నారని ప్రత్యక్షసాక్షులు చెప్పారు.అంశుబోధిని అనే గ్రంథం ప్రథమాధ్యాయం మాత్రం మనకు మిగిలింది.ఇందులో సూర్య కిరణాలు,కృత్రిమ వర్షాలు,దర్పణాలు,కటకాలు పంచభూతాల వివరణ ఉంది.పాకలపాటి రాజగోపాలకవి 
ధనుశ్శాస్త్రం గూర్చి తెలుగులో పద్యాలు రాశాడు.భోజరాజుతన * సమరాంగణసూత్రాధారం* లో మరమనుషులను( రోబోలు) గూర్చి రాశాడు.మనపుస్తకసంపద, వేదవిజ్ఞానం అమూల్యం.🌹
కామెంట్‌లు