ఆవుపేడలో వ్యాధినిరోధక శక్తి,బ్యాక్టీరియాను నాశనం చేసేశక్తి ఉందని వేదాల్లో హోమప్రక్రియల్లో చెప్పబడింది.యుగోస్లేవియాలో హోమప్రభావాన్ని పరిశీలించి దీన్ని నిర్ధారించారు.భోపాల్ గ్యాస్ లీకేజీ దుర్ఘటన లో హోమం చేసిన కుటుంబం సురక్షితంగా ఉందని ఆనాటి పేపర్లలో వచ్చింది. రష్యాలో ప్రజలు గుడిసెల్ని ఆవుపేడతో సీల్ చేసేవారు.నాసావారు స్పేస్ క్యాప్సూల్ కి పైపూతగా ఆవుపేడని వాడుతారు.ఋగ్వేదంలో అక్షసూక్తం వ్యవసాయానికి సంబంధించినది.అధర్వవేదంలో దున్నటం, నాటడం, కోయడం, పంటలను గూర్చిన వివరణ ఉంది.చమకాధ్యాయంలో వట్టిపోయిన గొడ్డుటావు,ఎక్కువ వయసున్న ఎద్దు,బండిలాగేది, ఈనిన ఆవుని శ్రద్ధగా పెంచిపోషించాలని చెప్పబడింది.పొలాల్లో ఎరువు తయారవుతుంది.కానీ నేడు కబేళాకు అక్రమ రవాణా చేస్తున్నాం.
క్రీ.పూ.3వేల ఏళ్ల క్రితం మహాభారత శాంతిపర్వంలో వృక్షాలకు ప్రాణం ఉందని,పంచేంద్రియాలున్నాయని ఘంటాపథంగా చెప్పబడింది.వృక్షాయుర్వేదం అనే ప్రత్యేక శాస్త్రం ఉంది🌹

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి