ఉగాది ప్రతి యేడు వస్తుంది !
ప్రకృతిలో మార్పు తెస్తుంది !!
కాని......!!
మానవ స్వభావంలో మార్పు లేదు
మానవత్వంలో కూర్పు లేదు
ప్రకృతిలో వనం పూస్తుంది
కోకిల కూస్తుంది.......!
మామిడి కాస్తుంది......!
మల్లె వికసిస్తుంది.......!
అయినా.......!?
మానవునిలో మార్పు లేదు - రాదు.
దురలవాటు దూరం కాదు.
అదే అహంకారం......!
అదే స్వార్థం..........!!
అదే ద్వేషం...........!
అదే రోషం..........!!
ఆకారం మానవ రూపం
అంతరంగంలో దానవ నైజం
సృష్టిలో ప్రకృతి మారినా
దృష్టిలో మనిషి మారడు
జగాన ఉగాది వొక్కరోజే
వసంతంలోన తొలి పూజే
ఈ ఉగాదియైనా.....
మనలో మార్పు తేవాలని
పాత బుద్ధులు మారి
కొత్త జ్ఞానం చేరాలని
కోరుకుందాం..! అందరం
తెలుపుకుందా !
తెలుగు నూతన సంవత్సర
ఉగాది శుభాకాంక్షలు.
ప్రకృతిలో మార్పు తెస్తుంది !!
కాని......!!
మానవ స్వభావంలో మార్పు లేదు
మానవత్వంలో కూర్పు లేదు
ప్రకృతిలో వనం పూస్తుంది
కోకిల కూస్తుంది.......!
మామిడి కాస్తుంది......!
మల్లె వికసిస్తుంది.......!
అయినా.......!?
మానవునిలో మార్పు లేదు - రాదు.
దురలవాటు దూరం కాదు.
అదే అహంకారం......!
అదే స్వార్థం..........!!
అదే ద్వేషం...........!
అదే రోషం..........!!
ఆకారం మానవ రూపం
అంతరంగంలో దానవ నైజం
సృష్టిలో ప్రకృతి మారినా
దృష్టిలో మనిషి మారడు
జగాన ఉగాది వొక్కరోజే
వసంతంలోన తొలి పూజే
ఈ ఉగాదియైనా.....
మనలో మార్పు తేవాలని
పాత బుద్ధులు మారి
కొత్త జ్ఞానం చేరాలని
కోరుకుందాం..! అందరం
తెలుపుకుందా !
తెలుగు నూతన సంవత్సర
ఉగాది శుభాకాంక్షలు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి