2180.నేడు క్రికెట్ అంతర్జాతీయం, భారత జట్టు బలీయం!బ్యాటింగ్, బౌలింగ్ ,ఫీల్డింగ్, అనన్య సామర్థ్యం విజయం!నాయకత్వ పటిమ,ఆటగాళ్ల ప్రతిభ సమన్వయం!సాధించిన ప్రపంచ కప్పు, విశ్వమంతా ప్రశంసనీయం!భావి భారత క్రికెటర్ల,యశోపథ దిశానిర్దేశం,పివిఎల్!__________
విజయ శిఖరం! పునః ఆరోహణం!:- డా పివిఎల్ సుబ్బారావు విజయనగరం 9441058797.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి