శ్రీ సీతారాముల కల్యాణంచూతము మనము రారండికమనీయమైన కన్నులతోనితిలకించి మన జన్మ తరించగా !ఘన శ్రీ సీతారాముల కళ్యాణంమన కన్నుల పండుగ వైభోగంమనకందిచును అది ఆనందంజగతికి మరి అది బ్రహ్మానందం !మన జనకని ముద్దుల ప్రియ పట్టిఘన బంగరు రంగుల చీరను కట్టిశ్రీరాముని మెడలో దండను వేసినఆవైనం మీ కనులారగ తిలకించగవదువై కనిపించే సీతమ్మ తల్లినివరుడై తలపించే శ్రీరామచంద్రునికనులారా చూతము మనమండివీనుల విందుగ కథ విందామండినాగలి సాలులో దొరికిన ఈ సీత!అవుతుందిగ మన అందరి మాతఏపిద్దాం అక్షింతలు అందరి చేతమన ముందుకు వచ్చెను ఓధూతఆ శ్రీసీతారాములను పూజిద్దాంఆశ్రిత భక్తితో మనము జీవిద్దాంమన కట్న కానుకలను చెల్లిద్దాంఆ వైపుకు మనసును మళ్ళిద్దాం !అప్పుడు మోక్షం మనకిక కలుగుఎప్పుడు సద్భక్తితో నీకిక వెలుగునీ కష్ట నష్టములు వేగమే తొలుగునీకు సుఖసంతోషాలే ఇక మిగులు
శ్రీ సీతారాముల కళ్యాణం: - గుర్రాల లక్ష్మారెడ్డి కవి రచయిత.-సెల్.9491387977. కల్వకుర్తి నాగర్ కర్నూల్ జిల్లా.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి