ఆ రాముడు మళ్ళీ పుట్టాలిఆ సకల గుణాభిరాముడేఈ జగతినేలాలిఅధర్మంరాజ్యమేలుతున్నఈ లోకాన్నుద్ధరించడానికిఆ రాముడు మళ్ళీ పుట్టాలిసత్యవాక్పాలన రుచి చూడాలంటేఆ రాముడీ భువికి రావాలిస్వార్థంపెచ్చరిల్లిన సంఘంలోపరోపకారం పరోమోధర్మః అనిప్రబోధించుటకై ఆ రాముడేఈ అవనికి రావాలిఏకపత్నీ వ్రతుడు పరమపూజ్యుడుశ్రీ రామచంద్రుడుఆదర్శ దాంపత్యం గూర్చినవవధువులకు తేటతెల్లపరచుటకైఈ భూతలానికి రావాలిరామతత్వం సకల మానవాళిఆత్మ తత్త్వమని మనం తెలుసుకోవాలి
ఆ రాముడు మళ్ళీ పుట్టాలి(సకల గుణాభిరాముడు):- అంకాల సోమయ్య -దేవరుప్పుల -జనగామ-9640748497
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి