అబద్ధం చిరునామా :- సరోజ రెబ్బాప్రగడ,-బెంగుళూరు -ఫోన్ నంబర్ - 9663306023 మార్చి 05, 2026 • T. VEDANTA SURY వినడానికి ఇంపుగా మనకి నచ్చినట్టుగా అనడానికి వీలుగా అందంగా ఉంటుంది ఏ అబద్ధం అయినా,ఎందుకంటే దానికి రూపం మనకి నచ్చినట్టు, మారుస్తాము కనుకఅబద్దానికి ప్రాణం పోసినా అది పతనమే అగును నిజం ఎప్పుడూ ప్రశాంతతనిచ్చు,అబద్ధం చెప్పి గొలువకు అన్నా నిజం చెప్పి ఓడిపో,అదే మనిషికి, మనసుకి మిన్న కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి