సన్డే సాధన సూత్రాలు-98: - సాधNa సాధన.తేరాల,ఖమ్మం.
చూడు మామ.....
నీ కళ్లలో కనిపించని కన్నీళ్లు కూడా
 నీ గుండెలో ఒక పాటగా మారుతాయి.

ఆ పాట వినిపించకుండా ఉండొచ్చు, 
కానీ అది నిన్ను నీలోనే బలంగా, 
మరింత సున్నితంగా మారుస్తుంది.

భావోద్వేగం అంటే బలహీనత కాదు మామ... 
అది నీ ఆత్మ ఊపిరి.
దాన్ని దాచకు, దాన్ని ఎగరనివ్వు – 
ఎందుకంటే ఎగిరిన భావాలే 
నిన్ను నిజంగా ఎదగనిస్తాయి.
_____


కామెంట్‌లు