పుస్తకాలు చదవాలిజీవితాన ఎదగాలితొలగిపోయి అజ్ఞానమువిరియాలి విజ్ఞానముపుస్తకాల తోటలోఅక్షరాల కోటలోదినదినమూ గడపాలిఆహ్లాదం పొందాలివిలువైనవి పుస్తకాలువెలులీను కాగడాలుదులుపుకోవాలి బుర్రలోఅజ్ఞానమనే మలినాలుప్రశస్తమైన పుస్తకముపంచుతుంది వినోదముపెంచుతుంది వికాసముమారుస్తుంది జీవితము
అమూల్యమైన పుస్తకాలు : - -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు, ఎమ్మిగనూరు, సెల్ :9966414580
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి