నీతితో కూడినదిఎంతో శ్రేష్టమైనదిఅక్రమ సంపాదననష్టాన్ని తెచ్చునదిఅగ్నియే అబద్దాలుతగలబెట్టు బ్రతుకులుతెచ్చును బంధాలనుకూల్చును కుటుంబాలుగెలుస్తుంది సత్యముముంచుతుంది అబద్దముఇల ఏది కావాలో!ఇక నీదే నిర్ణయముఉంటుంది తీయగాఅబద్దం చూడగాతుదకు అగును విషమే!అక్షరాల నిజమే!
సత్యమే గెలుస్తుంది : - -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు, ఎమ్మిగనూరు, సెల్ :9966414580
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి