మోదానికి మించినదిలోకంలో లేదు లేదుకన్నవారు తలచునదిమిక్కిలి శ్రేష్టమైనదిగురుదేవుల బోధనలుపరికింపగ ముత్యాలుదిద్దునోయి జీవితాలుపులకింపజేయు హృదయాలుఅమ్మానాన్నల త్యాగముఅవనిలోనే అద్భుతమువర్ణింపగనెవరి తరము!అదేనోయ్! మహా కావ్యముదరహాసం మనోహరముమొగంలోన మధుమాసముకల్గియున్న ఆరోగ్యముసూచించును ఆనందము
అయ్యవారు అమృత వాక్కులు :- -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు, ఎమ్మిగనూరు, సెల్ :9966414580
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి