మనసును గెలిచిన వారికిమనసారగ జయము జయముభువిని వారు జయవీరులుఅక్షరాల శుభము శుభముమనసు అన్నిటికి మూలమునియంత్రిస్తే గొప్పతనమువీరి కన్నా వీరులువిశ్వంలో కానలేముమనసు చూడగా భ్రమరముకల్గించును నిరంతరముతీరని అంతరాయముతెచ్చిపెట్టును ప్రమాదముకడు జాగ్రత్త మనసుతోప్రవర్తించు తెలివితోలేదంటే అధోగతిపోగొట్టును ఉన్న మతి
మనసుతో జాగ్రత్త!!: - -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు, ఎమ్మిగనూరు, సెల్ :9966414580
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి