వైదిక యుగంలోని శుక్ర నీతిలో బాటలు (రోడ్లు) ఎలా ఉండాలో చెప్పబడింది.కూర్మపృష్ఠం అంటే తాబేలువీపులాగా ఉండి వాననీరు మురుగునీరు పోయేలా రెండువైపులా కాలువలు త్రవ్వించాలి.నిరుద్యోగులతో ప్రతిఏడూ సున్నం కంకరతో బాగుచేయించాలి రహదారులను.రెండు ఇళ్ల మధ్య దూరంకనీసం 3అడుగులుండాలి.కిటికీలు వీధివైపు ఎత్తుగా ఉండాలి.ఆరోజుల్లో రోడ్డు గట్టిగా ఉండాలంటే వారువాడిన పదార్థాలు మనకు నేడు వింతగా అనిపిస్తాయి. 5పాళ్లు మినపప్పుకట్టు 9పాళ్లు బెల్లం,8పాళ్లు పెరుగు ,2పాళ్లు నెయ్యి, 7పాళ్లు పాలు,10పాళ్లు త్రిఫలం, 2 పాళ్లు కొబ్బరి,ఒక పాలు తేనె,3పాళ్లు అరటిపళ్లచూర్ణంలో సున్నాన్ని కల్పి సిమెంట్ లాంటి పదార్ధం చేసేవారు.6వశతాబ్దిలో ఇంత కట్టుదిట్టమైన రోడ్లను నిర్మించారు.హరప్పాశిధిలాల్లో దొరికిన ఇటుకలతయారీ ఇలా జరిగింది.కడిమి మేడి మామిడి కరక్కాయ తాండ్రచెట్ల బెరడులను త్రిఫలజలాల్లో నానేసేవారు. కరక తాటి ఉసిరి ద్రాక్ష కాశ్మీరీ ఖర్జూరాలు జాజి లవంగాలతో మట్టిని తయారుచేసి మూసపోసి ఇటుక బట్టీల్లో 4నెలలు కాల్చేవారు. ఆతర్వాత నీటిలోముంచి వాడేవారు.🌹
వేదవిజ్ఞానం9: సేకరణ...అచ్యుతునిరాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి