పద్య పరిమళం: ఎం. వి. ఉమాదేవి మార్చి 18, 2026 • T. VEDANTA SURY ఆటవెలది విషము ద్రాగుముందె వీనుల విందుగా పాట నేర్చుకొనెనె వాటముగను!ప్రాణభీతిలేని ప్రజ్ఞయే ఘనమౌగ సోదహరణమగుచు సోక్రటీసు!! కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి