తెలంగాణలో విద్యా ఎమర్జెన్సీ ప్రకటించాలి – ఎం.వి. ఫౌండేషన్ నివేదిక సమర్పణ: వెంకట్ మొలక ప్రతినిధి

 తెలంగాణలో విద్యా పరిస్థితిని అత్యవసర పరిస్థితిగా పరిగణించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్రంలోని విద్యా రంగం ప్రస్తుత పరిస్థితులపై ఒక నివేదికను R. Venkat Reddy, MV Foundation జాతీయ కన్వీనర్ సమర్పించారు.
ఈ నివేదికను  రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ  మాజీ  విద్యాశాక మంత్రి  శ్రీమతి  సబితా ఇంద్రారెడ్డి గారికి తెలంగాణ రాజ్యదీకార పార్టీ  మరియు ఆమ్ ఆద్మీ పార్టీలకు అందజేయడం జరిగింది.
రాష్ట్రంలో పాఠశాలల పరిస్థితి, ఉపాధ్యాయుల కొరత, విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వంటి అంశాలను నివేదికలో వివరించగా, తెలంగాణలో విద్యా రంగాన్ని ఎమర్జెన్సీగా ప్రకటించి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
కామెంట్‌లు