* ప రా భ వ *: - మీకోరాడ నరసింహారావు
ప  రు లెవరూ కారిక్కడ
    అందరు నీ ఆత్మభవులే

రా    గ ద్వేషముల వీడి , 
     ప్రేమించుముఅందరిని

భ    యపెట్టుట , భయ     
        పడుట...రెండు తగ   
         వెన్నడు

వ    చ్చు చుంటి  , ఈ 
       సందేశము మీకందిం
         చుటకే....! 

యనుచు వచ్చు చుండె నిదివో.... పరాభవ నామ తెలుగు,నూత్నవత్సరాది యుగాది...! 

సంకోచము లింకేల... 
  ఆనందోత్సాహముల విందు, వినోదము లతో
  జరుపు కొందము రండు రండు...!
   మన నూత్న తెలుగు వత్సరాది, ఈ పరాభవ 
నామ సంవత్సరాది ఉగాదిని....!! 
      ******


కామెంట్‌లు