సప్తపదులు +అష్టపదులు
🐦⬛🦜🦆
కోయిలా!
రా, యిలా.
నీకున్నాం మేము
ఉండు మా
పాపాయిలా.
(కన్న,పెంచినవారు కోకిలకు
కరువు)🫄🏽
2)
ఉగాదులు.
పాదులు
మన జీవిత సౌధాలకు గట్టి
పునాదులు.
3
మత్సరం
గిత్సరం
వద్దు. కావాలి వాత్సల్య, ప్రేమలే
ప్రతి సంవత్సరం
4
పండుగ
నిండుగా
ఉండాలి ఉగాది విందు పలురుచులతో దండిగా.
5
తెల్పాలి
నిల్పాలి
చైత్రపు పచ్చదనం, మంచిని సదా
పురికొల్పాలి.
6 అష్టపది
"""""""""""""
సప్తపది నేర్చుకున్నా
క్లుప్తమైన ప్రక్రియ
తృప్తి.ఆపై అష్టపది నేర్చుకున్నా.
7 అష్టపది
"""""""""""""'
గురువే అజ్ఞాన
బరువు దింపేది
అరుదైన జ్ఞాన క్షీరం ఇచ్చే
వారికివే
🙏🏼🙏🏼🙏🏼🙏🏼 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
ఎల్లరకు ఉగాది శుభాకాంక్షలు
కావుటూరు.( సి) వసుంధర. నెల్లూరు (ప్రస్తుతం

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి