ఉగాది సందర్భంగా కాశీబుగ్గలోని జన జాగృతి సాహితీ సాంసృతిక సమాఖ్య సంస్థ వారు గణిత అవధానం ప్రక్రియ ద్వార రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలు ఇస్తూ,విద్యార్థులకు గణితం పైన ఆసక్తి కలిగించే విధంగా విశేష కృషి చేస్తున్నందున ఉగాది ప్రతిభా పురస్కారం ప్రధానం చేశారని తెలియ జేయుటకు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాను
ఇట్లు
మీ విధేయుడు
మడ్దు తిరుపతి రావు
గణిత అవధాని& టీచరు
(గణిత మిత్రా, జ్ఞానదీప్తి గణిత ప్రతిభా,గణిత చాణిక్య, అగణిత బ్రహ్మ,సర్దార్ గౌతు లచ్చన్న స్మారక అవార్డు,సంక్రాంతి ప్రతిభా పురస్కారం మరియు NCERT అవార్డు గ్రహీత)
9491326473

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి