తెలుగు భాషలో సాహిత్యంలో ప్రముఖ రచయిత్రిగా గుర్తింపు తెచ్చుకున్న డా. ధనాశి ఉషారాణి రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన కవులకు సేవ చేస్తూ సాహిత్యంలో మార్గదర్శిగా తెలుగు భాషను ముందుకు తీసుకుపోయే నేపథ్యంలో ఒంగోలు కల్చరల్ మీడియా అసోసియేషన్ అధ్యక్షులు డా.మా మూర్తి క్రియేటివ్ పోగ్రామ్ డైరెక్టర్ ఆఫ్ మహిళా వింగ్ లో నియమించడం జరిగింది. వివిధ రాష్ట్రాల్లో ఉన్న తెలుగువారు తమ వివరాలను నమోదు చేస్తూ సంకలను తీసుకు వచ్చే మహా బృహత్తర కార్యక్రమంను ముందుకు తీసుకెళుతూనే కవి దర్శిని పేరుతోసంకలనము తీసుకువచ్చి ఉచితంగా 5 పుస్తకాలను తెలుసు భాష దినోత్సవం రోజున ఆవిష్కరణ చేస్తూ ప్రముఖుల చేతులు మీదుగా కవులకు అందించడము జరుగుతుందని క్రియేటివ్ కల్చరల్ వింగ్ పోగ్రామ్ డైరెక్టర్ డా. ధనాశి ఉషారాణితెలియజేశారు.అవకాశమును అందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలువు ఇవ్వడము జరిగింది.
మీడియా క్రియేటివ్ కల్చరల్ వింగ్ పోగ్రామ్ డైరెక్టర్ గా ప్రముఖ రచయిత్రి డా. ధనాశి ఉషారాణి
• T. VEDANTA SURY
తెలుగు భాషలో సాహిత్యంలో ప్రముఖ రచయిత్రిగా గుర్తింపు తెచ్చుకున్న డా. ధనాశి ఉషారాణి రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన కవులకు సేవ చేస్తూ సాహిత్యంలో మార్గదర్శిగా తెలుగు భాషను ముందుకు తీసుకుపోయే నేపథ్యంలో ఒంగోలు కల్చరల్ మీడియా అసోసియేషన్ అధ్యక్షులు డా.మా మూర్తి క్రియేటివ్ పోగ్రామ్ డైరెక్టర్ ఆఫ్ మహిళా వింగ్ లో నియమించడం జరిగింది. వివిధ రాష్ట్రాల్లో ఉన్న తెలుగువారు తమ వివరాలను నమోదు చేస్తూ సంకలను తీసుకు వచ్చే మహా బృహత్తర కార్యక్రమంను ముందుకు తీసుకెళుతూనే కవి దర్శిని పేరుతోసంకలనము తీసుకువచ్చి ఉచితంగా 5 పుస్తకాలను తెలుసు భాష దినోత్సవం రోజున ఆవిష్కరణ చేస్తూ ప్రముఖుల చేతులు మీదుగా కవులకు అందించడము జరుగుతుందని క్రియేటివ్ కల్చరల్ వింగ్ పోగ్రామ్ డైరెక్టర్ డా. ధనాశి ఉషారాణితెలియజేశారు.అవకాశమును అందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలువు ఇవ్వడము జరిగింది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి