మగువ మనసు అగాధం
తెలుసుకోవడం అసాధ్యం...!
ఆమె ముఖమెంతోఅందం
ఆ ఆలోచనలే అనిర్వచనీయం...!
అది ప్రేమో, ద్వేషమో, మమకారమో, అసహ్య మో...ఆస్పష్ఠ0,...!
ఆమె అనుగ్రహిస్తే వరం
ఆగ్రహిస్తే ... శాపమే...!
ఆ మదిలోచెల రేగుతున్న అలజడులకు....
ఆ ముఖమే సాక్ష్య0...!!
ఎటూ తేల్చుకోలేక
సతమత మౌ తున్న వైనం...!
ఈ జీ వన నౌక...
యే తీరం చేరునో...!
ఆ గమ్యం ఏ మి టో...!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి