బాధ్యత చంక నెక్కిన రోజేబరువు నెత్తిన పడుతుంది...!తప్పదు... మోయాల్సిందే...!!కడ దాకా.... ఆ బరువును మోసి...మొత్తం బాధ్యతను తీ ర్చు కోగలిగిన వారే ఘనులు...!బరువు - బాధ్యతలు...అనాదిగా కర్తవ్య నిష్టతో నిర్వర్తిస్తూ... సంఘ జీవులమై ఈ సమాజాన్నిఇంత వరకు నెట్టుకు రాగలగటం చిన్న విషయమేమీ కాదుగా !!ఆర్ధిక పరమైన బాధ్యత ప్రధానంగా పురుషునిదే ఐనా...,ఎన్నో సందర్భములలో పురుషుడు విఫలు డైతేస్త్రీ నడుం బిగించి శహభాష్ అనిపించు కోవటం గమనార్హం...!!పురుషుడు కేవలం సంపా దించటంతోనే.... చతికిల బడి పోతె....స్త్రీ ఇంటా - బయట తన సామర్ధ్యాన్ని సవ్య సాచియై తన సమర్ధతను చాటుకుంటు0ది...!అది స్త్రీ యొక్క గొప్పతనం....!ఆమెను అబలను చేసి అంగడి బొమ్మలా ఆడుకున్నా....తరువాత అమ్మా ఆదిశక్తీ ... యని వేడుకుం టున్నాము....*******
బరువు - బాధ్యతలు..: - కోరాడ నరసింహా రావు!
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి