పద్య పరిమళం: ఎం. వి. ఉమాదేవి
 ప్రపంచ క్రికెట్ జట్టు!🏏🏏🏏


మూడుమార్లు గెల్చి ముచ్చటౌ కప్పును 
దేశమునకె ఘనత దెచ్చియివ్వ 
జయము బల్కిరోయి జనమెక్రికెట్టుకె 
క్రీడలకును స్పూర్తి జాడలైరి!!
కామెంట్‌లు