హిందీసాహిత్యంలో రామభక్తిధార కృష్ణ భక్తిధార అనే శాఖలు పేర్కొనబడ్డాయి. కృష్ణ భక్తునిగా సూరదాసు,మీరాబాయి ప్రసిద్ధులు. సూరదాస్ పదాలు భజన్స్ నేటికీ గాయకులగళాల్లో వినిపిస్తాయి. 1478లో జామాదేవి రామదాస్ దంపతులకు అంధుడైన సూరదాస్ జన్మించాడు. పైగా అమ్మ నాన్నల మరణంతో అనాధైన ఆపసివాడు భిక్షాటన చేస్తూ కృష్ణ స్మరణతో జీవితం సాగిస్తున్నాడు. హాయిగా గొంతెత్తి భక్తి గీతాలు పాడేవాడు.జనం పరవశించేవారు.ఒకసారి రాజుగారి గుర్రం తప్పిపోతే తనకుతోచిన దిక్కు చెప్పాడు.నిజంగానే గుర్రందొరకటం రాజు ఆనందించి కౌమారదశ ఉన్న సూరదాస్ నిఆదరించాడు.నిర్మల నిష్కపట భక్తిగల సూరదాస్ వాక్ మహిమకి కారణం ఆయనకి కృష్ణ పరమాత్మ పై ఉన్న భక్తిశ్రద్ధలే సుమా! అలా పాటలు పాడుతూ తిరిగే ఆయనకి ఓరోజు శిష్యులతో కల్సి వెళ్తున్న వల్లభాచార్యులవారు కనబడ్డారు.మంత్రదీక్ష ఇచ్చాడు.అంతే,సూరదాస్ సదా తన మనోనేత్రంతో బాలకృష్ణుని చూస్తూ మధుర గీతాలు రాయటం అవి నేటికీ ప్రచారంలో ఉండటం మన అదృష్టం.హిందీ సాహిత్యంలో"సూరసూర్,తులసీ శశి" అంటారు.సూర్యుని వంటి సూరదాస్,చంద్రుడి వంటి తులసీదాస్ భజన్స్ అజరామరం, భారత దేశ మంతటా నేటికీ మారుమోగుతున్నాయి.ఆనాటి సూరదాస్ అంధుడైనా మనకు జ్ఞాన దాత🌷
భక్త సూరదాస్! అచ్యుతునిరాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి