ఇడ్లీ : - కోరాడ !

ఈరోజు ఇడ్లీల దినోత్సవం..ఇవన్నీ మన సభ్యుల కోసమే..ఇంకా ఉన్నాయి..చాలక పోతే అడగండీ😃🤣
===============================================================
 ఆవిరితో  ఉడికించే ఇడ్లీ ఎంతో మిన్న...! 

ఉదయాన్నే చద్దన్న0 ఇంకెంతో మిన్నే యైన
  చాలామంది పెద్దవారు 
చద్దన్న0 తింటే మగతగ ఉంటుందని... 
  ఆ మగత పనిలో అటంకము ఔతుందని... 
   వడి వడిగా ఆఫీసుకు టిఫిన్ చేసి వెళ్ళాటమే సదు పాయంగా తలచగ మొదలై నవి ఈ టిఫిన్ లు

పూరీ ఉప్మా దోశ పేసరట్
 లలో రుచికోరకు అధికముగా నూనె ను వేయుటవలన.... 
  వచ్చు చున్నవి రోగములు యని... 
  ఆవిరి కుడుములు, ఇడ్లీ లు ఆరోగ్యమునకు మంచివని అనుభవజ్ఞులందరు చెప్పుట వలన.... 
   ఉదయాన్నే ఎందరో ఇడ్లీ లకే ఇచ్చిరి ప్రాధా న్యత....!! 

ఇడ్లీని కనిపెట్టిన వారెవరో గానీ, వారికి చెప్పాలి వీరందరూ కృతజ్ఞతలు
💐🙏🌷👏👏👏👏👍✌️

కామెంట్‌లు