తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేటకు చెందిన రచయిత్రి ఉషోదయ సేవా ఫౌండేషన్ నిర్వాహకురాలు
డా. ధనాశి ఉషారాణి కిసాహిత్య సేవా రంగములో చేసిన కృషి ఫలితంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నారీ శక్తి సమాన్ అవార్డు అందుకోనున్నారు యునెస్కో క్లబ్ ఆఫ్ గుంటూరు వారుమార్చి 9 తేదీ రిలయన్స్ జ్యువలరీ బందర్ రోడ్ విజయవాడ నందు అందుకోనున్నారు. ముఖ్య అతిథులుగా ఎల్ ఎన్ శ్రీమతి కందుల శారదా వాణి ఛైర్పర్సన్ యస్ ఎన్ జి ఫౌండేషన్ డా. జి. కొండలరావు IIs డిప్యూటీ డైరెక్టర్ దూరదర్శన్ విజయవాడ రీజనల్ కోర్డినేటర్ యునెస్కో క్లబ్ ఆఫ్ గుంటూరు శ్రీ పరమేశ్వర రామనాధo గారు చేతులు మీదుగా నారీ శక్తి సమాన్ పురస్కారం అందుకోనున్నారు. విశిష్ట సేవలు చేసిన మహిళ ప్రముఖులు 100 మంది వరకు పార్టిసిపేట్ చేయనున్నారు. అందులో ఎనిమిది మంది మహిళామణులు మాత్రమే విశిష్ట సేవా సమాన్ పురస్కారం అందుకోనున్నారు. తిరుపతి జిల్లా భాకరాపేట వాసిగా సాహిత్యం లో సేవా రంగములో వేసిన విశిష్ట సేవకు పురస్కారం అందుకోవడం పట్ల అందరూ సంతోషము వ్యక్తము చేస్తున్నారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి