పిల్లలు లేకో....
రెక్క లొచ్చి ఏగూటికా పక్షి ఎగిరి పోయో....
కడ దాకా కలి సుంటాం నని వేలు పట్టి వచ్చిన అర్ధా0గి అర్ధాంతరంగా వీ డి పోయో....
ఒంటరి యైన మనిషి బ్రతుకు...
అందు లోనూ...వృద్ధా ప్యంలో....!
ఆ బ్రతుకు ఎంత దుర్భరం...!!
అసలు మనిషికి తోడు కావలసింది...
ఈ వయసులోనే కదూ...!
అందుకే అన్నా రేమో మన పెద్దలు...
"నాలుగు రూపాయలు సంపా దించకపోయినా
నలుగురు మనుషుల్ని సంపాదించుకుంటే చాలు
మనం నిశ్చింతగా బ్రతక టానికైనా....
చావటాని కైనా" అన్నారు పెద్దలు...!
అది సత్యమే కనిపిస్తోం ది కదూ....!
సంఘ0 శరణం గచ్ఛామి
అని జ్ఞా నోదయాన్ని పొందిన బుద్దుడు చెప్పినది అసత్య మెలా ఔ తుం ది....!!
మన భారతీయ కుటుంభ వ్యవస్థ ఎంత గొప్పది..!
ఎంత దూర దృష్టితో దీ న్ని ప్రవేశ పెట్టారు...!!
సమిష్టి లోనే వ్యష్ఠి వికాశ0...
దీని పటిష్టత కోసమే....
వివాహము, కుటుంభము....!!
దీ న్ని విస్మరించి ఎంత విజ్ఞాన ముంటే యే0
ఎంతటి భౌతిక వికాశాన్ని
సా ధిస్తే ఎందుకు...!?
ప్రయోజన మేమిటి...?!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి