కావాలను కోకుండా.....వస్తోందని...!అండము పిండముగా రూపు దిద్దుకోక మునుపేఅంతము చేసేసే క్రూ ర త్వానికి....తగిన దండన ఏ ది....!?కావాలని ఎంత తహ తహ లాడినా....ఆ భాగ్యానికి నోచని అభాగ్యు లెందరో...!అడుసు త్రొక్క నేల...కాలు కడుగ నేల...!!అదుపు తప్పిన కామంతోకాలు జారో....అక్కరలేని ఆడ పిల్ల పుట్ట బోతోందనో...మీరు తీరని పాపానికి ఒడి గట్టి ఆ బిడ్డ కన్ను తెరవక ముందే కడ తేర్చెస్తారా...?!మీరు వద్దనుకున్నా ఈ భూమి మీదికి ఆ జీవి వస్తోంది అంటె....అది యెట్టి కార్య కారణ సంబంధమో....!!పుట్టక ముందే... ఆ పిండాన్ని ఖండ ఖండాలుగా నరికి ప్రాణము తియ్యటం ఘోరమైన పాపమే కాదుక్షమించ రాని నేరం కూడాఇక్కడి న్యాయ స్థానాల నుండి తప్పించుకో గలరేమో గానీ....ఆ పై వాడి న్యాయ స్థా నం నుండి ఏ ఒక్కరు తప్పించు కొనలేరు...!!****
న్యాయ స్థా నం : - కోరాడ నరసింహా రావు!
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి