"నిద్ర సుఖమేర
గదు, ఆకలి రుచెరగదు"అని సామెత.
సుఖ నిద్రకు ముఖమల్ దిండ్లు,
హంస తూలికా దల్పా లు, అట్టహాసాలు అక్కర్లేదు.
ఆరోగ్యానికి రోగం అంటకుండా ఉంటే
చెట్టు కిందసెదదీరి
చెయ్యే తలగడగా
తనువు వాలిస్తే
తక్షణమే సుఖ నిద్ర చేతులు చాచి తన ఒడిలో మనకు ఇస్తుంది విశ్రాంతి.
మానసిక శాంతితో పాటు కాయ కష్టం సుఖ నిద్రకు దివ్య ఔషధం.
శరీరాన్ని చితగొట్టు
అన్నారు అనుభవజ్ఞులు.
మనసుకు శరీరానికి పని ఉండేకొద్దీ సుఖనిద్ర భద్రమే
"కొని కొని గుహలు లేకున్నవే పరుండుటకు
దూది పరుపులేలా " అన్నాడు భాగవతకర్త.
సుఖ నిద్రకు ఆహార, విహార, ఆలోచనవిధానం శరీర శ్రమ వగైరాలు దివ్య ఔషధాలు.
అన్నింటికన్నా ముందు ఒకరిని గూర్చి ఆలోచించడం,
మాని, ఒకరికి సాయం చెయ్యడం మటుకే చేస్తే పడుతుంది సుఖమైన నిద్ర.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి